Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146201
            [news_title_telugu_html] => పెద్దపల్లి కలెక్టర్‌కు అరుదైన అవకాశం
            [news_title_telugu] => పెద్దపల్లి కలెక్టర్‌కు అరుదైన అవకాశం
            [news_title_english] => Peddapalli District collector to attend International Water conservation Conference to be held in Sweden
            [news_short_description] => పెద్దపల్లి కలెక్టర్‌ దేవసేనకు అరుదైన అవకాశం లభించింది. స్వీడన్‌లో జరిగే అంతర్జాతీయ నీటి పొదుపు సదస్సుకు ఆమెకు ఆహ్వానం అందింది. ఈనెల 23 నుంచి 30 వరకు స్వీడన్‌లో ...

            [news_tags_keywords] => Devasena,Collector,Paddapalli,Sweden
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-22 17:32:59
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
పెద్దపల్లి కలెక్టర్‌కు అరుదైన అవకాశం - Peddapalli District collector to attend International Water conservation Conference to be held in Sweden - EENADU
close

తాజా వార్తలు

పెద్దపల్లి కలెక్టర్‌కు అరుదైన అవకాశం

హైదరాబాద్‌: పెద్దపల్లి కలెక్టర్‌ దేవసేనకు అరుదైన అవకాశం లభించింది. స్వీడన్‌లో జరిగే అంతర్జాతీయ నీటి పొదుపు సదస్సుకు ఆమెకు ఆహ్వానం అందింది. ఈనెల 23 నుంచి 30 వరకు స్వీడన్‌లో జరిగే సదస్సులో దేవసేన పాల్గొననున్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ అమలులో జాతీయ స్థాయిలో ప్రతిభ చూపడంతో ఆమెను ఈ సదస్సుకు ఎంపికయ్యారు. భారత్‌ నుంచి స్వీడన్‌ వెళ్తున్న ఐదుగురు సభ్యుల బృందంలో ఇద్దరు కలెక్టర్లు ఉండగా వారిలో దేవసేన ఒకరు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.