Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146756
            [news_title_telugu_html] => 

స్మృతి ఇరానీ కృష్ణుడు.. ఎంత ముద్దొస్తున్నాడో!

[news_title_telugu] => స్మృతి ఇరానీ కృష్ణుడు.. ఎంత ముద్దొస్తున్నాడో! [news_title_english] => Smriti Irani wishes Janmashtami with adorable pic of Lord Krishna [news_short_description] => కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సోషల్‌మీడియాలో పెట్టే పోస్ట్‌లు, ఫొటోలు కాస్త విభిన్నంగా ఉంటాయి. ఈరోజు స్మ్రతి ఏం పోస్ట్‌ చేస్తారా? అని ఆత్రుతతో ఎదురుచూసే నెటిజన్లు ఉంటారనడంలో అతిశయోక్తి లేదు. కాగా.. ఈరోజు [news_tags_keywords] => janmashtami,smriti irani [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-23 16:00:37 [news_isactive] => 1 [news_status] => 2 ) )
స్మృతి ఇరానీ కృష్ణుడు.. ఎంత ముద్దొస్తున్నాడో! - Smriti Irani wishes Janmashtami with adorable pic of Lord Krishna - EENADU
close

తాజా వార్తలు

స్మృతి ఇరానీ కృష్ణుడు.. ఎంత ముద్దొస్తున్నాడో!

దిల్లీ: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సోషల్‌మీడియాలో పెట్టే పోస్ట్‌లు, ఫొటోలు కాస్త విభిన్నంగా ఉంటాయి. ఈరోజు ఆమె ఏం పోస్ట్‌ చేస్తారా? అని ఆత్రుతతో ఎదురుచూసే నెటిజన్లు ఉంటారనడంలో అతిశయోక్తి లేదు.  ఈరోజు జన్మాష్టమిని పురస్కరించుకుని స్మృతి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ చక్కటి ఫొటోను పోస్ట్‌ చేశారు. చిన్ని కృష్ణుడు నడుచుకుంటూ వెళుతున్నట్లుగా ఉన్న ఫొటోను పోస్ట్‌ చేస్తూ దానిపై.. ‘తలుపులు తెరవండి. నేను వచ్చేస్తున్నాను’ అని కన్నయ్య ముద్దుగా చెబుతున్నట్లుగా క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ ఫొటో ఎందరో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ప్రముఖుల శుభాకాంక్షలు:
ఈరోజే కాదు.. రోజూ నీకు పూజలు చేస్తుంటాం కృష్ణయ్యా. ఎల్లప్పుడు మాకు మార్గదర్శిగా నిలుస్తూ మమ్మల్ని కాపాడుతూ ఉండు- సౌందర్య రజనీకాంత్‌

* కృష్ణుడు మీ జీవితాల్లో ఆనందాన్ని నింపాలని కోరుకుంటున్నాను- వీవీఎస్‌ లక్ష్మణ్
* అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు మా అమ్మమ్మ పుట్టినరోజు కూడా. ఆమె చిన్నప్పుడు నాకు ఎన్నో కృష్ణుడి కథలు చెప్పేవారు- ఉపాసన
* కృష్ణాష్టమి శుభాకాంక్షలు- ఊర్మిళ


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.