Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000445
            [news_title_telugu_html] => 

మంచి టీ లాంటి ఆలోచన

[news_title_telugu] => మంచి టీ లాంటి ఆలోచన [news_title_english] => new thought For tea [news_short_description] => పుదుకోట వాసులకు వంబన్‌ జంక్షన్‌లో ఉండే భగవాన్‌ టీ దుకాణం పరిచయం అక్కర్లేని పేరు. [news_tags_keywords] => Tamilanadu,Tea,plant [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-24 07:46:12 [news_isactive] => 1 [news_status] => 2 ) )
మంచి టీ లాంటి ఆలోచన - new thought For tea - EENADU
close

తాజా వార్తలు

మంచి టీ లాంటి ఆలోచన

సైదాపేట: పుదుకోట వాసులకు వంబన్‌ జంక్షన్‌లో ఉండే భగవాన్‌ టీ దుకాణం పరిచయం అక్కర్లేని పేరు. తుపాను సమయంలో పచ్చదనం కోల్పోయిన ప్రాంతంలో తిరిగి ప్రకృతిని చిగురింపజేయడమే లక్ష్యంగా దుకాణం యజమాని శివకుమార్‌ టీ తాగడానికి వచ్చే వారికి మొక్కలు అందజేస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున అరిమలం పక్కన కల్లుక్కుడియిరుప్పునకు వెళ్లి గంధం, ఎర్ర చందనం, కేరళ ముల్లై తదితర మొక్కలను తెచ్చి అందజేస్తున్నారు. తుపాను సమయంలో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. తన వంతు సాయంగా శివకుమార్‌ తనకు చెల్లించాల్సిన టీ నగదును అంతా రద్దు చేశారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.