Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000497
            [news_title_telugu_html] => 

రైలు కింద జారి పడి.. ప్రాణాలతో బయటపడి

[news_title_telugu] => రైలు కింద జారి పడి.. ప్రాణాలతో బయటపడి [news_title_english] => The woman who slid off the moving train [news_short_description] => జార్ఖండ్‌ రాజధాని రాంచీ రైల్వేస్టేషన్‌లో ఓ మహిళ కదులుతున్న రైలు దిగే క్రమంలో రైలు కిందపడిన ఘటన చోటుచేసుకొంది. [news_tags_keywords] => moving train,Ranchi [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => zKFSbC_46YA [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-24 12:41:43 [news_isactive] => 1 [news_status] => 2 ) )
రైలు కింద జారి పడి.. ప్రాణాలతో బయటపడి - The woman who slid off the moving train - EENADU
close

తాజా వార్తలు

రైలు కింద జారి పడి.. ప్రాణాలతో బయటపడి

రాంచీ: ఝార్ఖండ్‌ రాజధాని రాంచీ రైల్వేస్టేషన్‌లో ఓ మహిళ కదులుతున్న రైలు దిగే క్రమంలో రైలు కింద పడింది. అయితే అదృష్టవశాత్తు ప్రాణాలు దక్కించుకొని స్వల్పగాయాలతో బయటపడింది. కదులుతున్న రైలు నుంచి వ్యతిరేక దిశలో ఆమె దిగేందుకు ప్రయత్నించింది. అనుకోకుండా ఆమె రైలు, ప్లాట్‌ఫాంకు మధ్యలో ఇరుక్కొని రైలుకిందకి జారిపోయింది. ఈ దృశ్యాన్ని చూసి అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆమెకు ఏమై ఉంటుందోనని ఆందోళన చెందారు. అయితే రైలు వెళ్లిపోయిన అనంతరం స్వల్పగాయాలతో పట్టాలపైనుంచి ప్లాట్‌ఫాంపైకి చేరడంతో అక్కడున్నవారంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.