close

తాజా వార్తలు

పోలవరం జలవిద్యుత్‌ ప్రాజెక్టుపై సీఎం సమీక్ష

అమరావతి: పోలవరం జలవిద్యుత్‌ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష నిర్వహించారు. జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, మంత్రి బాలినేని, న్యాయనిపుణులు, ఇతర అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. పోలవరం జలవిద్యుత్‌ ప్రాజెక్టు టెండర్‌ విషయంలో నవయుగ సంస్థతో చేసుకున్న ఒప్పందం రద్దు చెల్లదని హైకోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఈ సమీక్షకు ప్రాధాన్యం ఏర్పడింది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.