Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119001027
            [news_title_telugu_html] => 

ఎట్టకేలకు పడవను తొలగించారు

[news_title_telugu] => ఎట్టకేలకు పడవను తొలగించారు [news_title_english] => Boat at Prakasam Barriage Slightly moved [news_short_description] => ప్రకాశం బ్యారేజీ క్రస్ట్‌ గేటు వద్ద చిక్కుకున్న పడవను బయటకు తీసేందుకు నిపుణుల బృందం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ... [news_tags_keywords] => Krishna River, Barriage,Boat [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => 7vj5vtBWUlk [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-25 12:36:45 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఎట్టకేలకు పడవను తొలగించారు - Boat at Prakasam Barriage Slightly moved - EENADU
close

తాజా వార్తలు

ఎట్టకేలకు పడవను తొలగించారు

విజయవాడ: ప్రకాశం బ్యారేజీ గేటు వద్ద చిక్కుకున్న పడవను బయటకు తీసేందుకు నిపుణుల బృందం ప్రయత్నాలు ఫలించాయి. గత ఐదు రోజులుగా శ్రమించిన నిపుణుల బృందం ఎట్టకేలకు పడవను గేటు నుంచి తొలగించింది. పడవకు రంద్రాలు చేసి ఇనుపతాడు సాయంతో బయటకు తీశారు. దీనికోసం కాకినాడ, బళ్లారి, పులిచింతల, బైరవానితిప్ప నిపుణుల బృందాలు ఇందులో పాల్గొన్నాయి. కృష్ణానది వరద సమయంలో ప్రకాశం బ్యారేజీ గేటు వద్ద పడవ చిక్కుకున్న సంగతి తెలిసిందే. వరద ఉద్ధృతి తగ్గిన తర్వాత అన్ని గేట్లను మూసివేసినప్పటికీ పడవ అడ్డుగా ఉండటంతో సదరు గేటు మూసివేత కుదరలేదు. ఫలితంగా పెద్ద మొత్తంలో నీరు వృథాగా కిందికి పోయింది. గత కొన్ని రోజులుగా ఆ పడవను తొలగించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తాజగా పడవను అక్కడి నుంచి తొలగించడంతో గేటు మూసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.