Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119001057
            [news_title_telugu_html] => తెలివైన బాతును చూశారా..? వీడియో వైరల్‌!
            [news_title_telugu] => తెలివైన బాతును చూశారా..? వీడియో వైరల్‌!
            [news_title_english] => Smart duck video viral
            [news_short_description] => పెంపుడు జంతువులు, పక్షులు మనల్ని అనుకరించడం చూస్తూనే ఉంటాం. కుక్కలు, పిల్లులైతే మన ఇంట్లో ఉండే చిన్న చిన్న వస్తువులు తీసుకొచ్చి ఇస్తుంటాయి. బయటకు వెళ్లినప్పుడు

            [news_tags_keywords] => Facebook,Duck,Viral video
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => |https://www.facebook.com/myla.aguila/videos/2614928615192422/|
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-25 15:30:27
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
తెలివైన బాతును చూశారా..? వీడియో వైరల్‌! - Smart duck video viral - EENADU
close

తాజా వార్తలు

తెలివైన బాతును చూశారా..? వీడియో వైరల్‌!

ఇంటర్నెట్‌డెస్క్‌: పెంపుడు జంతువులు, పక్షులు మనల్ని అనుకరించడం చూస్తూనే ఉంటాం. కుక్కలు, పిల్లులైతే మన ఇంట్లో ఉండే చిన్న చిన్న వస్తువులు తీసుకొచ్చి ఇస్తుంటాయి. బయటకు వెళ్లినప్పుడు యజమాని అనారోగ్యానికి గురైతే వెంటనే ఇంట్లోని వారిని తీసుకొచ్చిన శునకాలనూ మనం చూశాం. అలాంటిదే ఈ ఘటన కూడా. కానీ, ఇక్కడ సాయం చేసింది మాత్రం ఓ బాతు. ఓ బాలుడి చెప్పు గుంతలో పడిపోవడాన్ని గమనించిన బాతు, దాన్ని ముక్కుతో పట్టుకుని ఎంచక్కా పైకి తీసుకొచ్చి ఆ బాలుడికి అందించింది. తొలుత చెప్పును పట్టుకుని పైకి ఎక్కేందుకు ఒకటి, రెండుసార్లు ప్రయత్నించి విఫలమైంది. ఆ తర్వాత ఎట్టకేలకు దాన్ని బాలుడి చేతికి అందించింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. బాతు ఏం చేసిందో మీరూ చూసేయండి.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.