Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119001130
            [news_title_telugu_html] => మంత్రి వెల్లంపల్లికి మాతృవియోగం
            [news_title_telugu] => మంత్రి వెల్లంపల్లికి మాతృవియోగం
            [news_title_english] => Ap minister Vellampally srinivas mother passed away
            [news_short_description] => ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కి మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి మహాలక్ష్మమ్మ(73) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ విజయవాడలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం సాయంత్రం ఆమె ఆరోగ్యం క్షీణించడంతో తుది.....

            [news_tags_keywords] => Vellampally Srinivas,Ap News
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-25 21:19:27
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
మంత్రి వెల్లంపల్లికి మాతృవియోగం - Ap minister Vellampally srinivas mother passed away - EENADU
close

తాజా వార్తలు

మంత్రి వెల్లంపల్లికి మాతృవియోగం

విజయవాడ: ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కి మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి మహాలక్ష్మమ్మ(73) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ విజయవాడలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం సాయంత్రం ఆమె ఆరోగ్యం క్షీణించడంతో తుది శ్వాస విడిచారు. మహాలక్ష్మమ్మ మృతిపై సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.