Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119001146
            [news_title_telugu_html] => ఏపీలో మూడు కార్పొరేషన్లు ఏర్పాటు
            [news_title_telugu] => ఏపీలో మూడు కార్పొరేషన్లు ఏర్పాటు
            [news_title_english] => Three new corporations sanctioned by Andhra Praadesh government
            [news_short_description] => ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సామాజిక వర్గాల వారీగా కార్పొరేషన్ల ఏర్పాటు ప్రక్రియకు  ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. షెడ్యూల్డ్ కులాలైన మాల, మాదిగ, రెల్లి...

            [news_tags_keywords] => Andhra Pradesh,corporations,social welfare,Ap News 
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-26 01:43:54
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
ఏపీలో మూడు కార్పొరేషన్లు ఏర్పాటు - Three new corporations sanctioned by Andhra Praadesh government - EENADU
close

తాజా వార్తలు

ఏపీలో మూడు కార్పొరేషన్లు ఏర్పాటు

అమరావతి: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సామాజిక వర్గాల వారీగా కార్పొరేషన్ల ఏర్పాటు ప్రక్రియకు  ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. షెడ్యూల్డ్ కులాలైన మాల, మాదిగ, రెల్లి వర్గాల కోసం మూడు ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ఎస్సీ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సమర్పించిన ప్రతిపాదనలు పరిశీలించిన అనంతరం మూడు వేర్వేరు కార్పొరేషన్లను ఏర్పాటు చేసేందుకు అంగీకరించినట్లు ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. ఏపీ మాల వెల్ఫేర్ కార్పొరేషన్, ఏపీ మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్, ఏపీ రెల్లి వెల్ఫేర్ కార్పొరేషన్ లిమిటెడ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఆదేశాల్లో స్పష్టం చేసింది. కార్పొరేషన్ల నిర్మాణం, సిబ్బంది నియామకానికి సంబంధించి సమగ్ర నివేదికను సమర్పించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.