Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119001467
            [news_title_telugu_html] => 

పాముకు అరుదైన శస్త్రచికిత్స

[news_title_telugu] => పాముకు అరుదైన శస్త్రచికిత్స [news_title_english] => [news_short_description] => చనిపోయే స్థితిలో ఉన్న ఓ సర్పానికి పట్నాలోని వెటర్నరీ ఆసుపత్రి వైద్యులు అరుదైన వైద్యం అందించారు. 2 గంటల పాటు శస్త్రచికిత్స చేసి బతికించారు. రెండు రోజుల పాటు పర్యవేక్షణలో కూడా ఉంచి.. అనంతరం అడవిలో [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => TY85sJVKbQw [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-26 08:17:02 [news_isactive] => 1 [news_status] => 2 ) )
పాముకు అరుదైన శస్త్రచికిత్స - EENADU
close

తాజా వార్తలు

పాముకు అరుదైన శస్త్రచికిత్స

బిహార్‌: చనిపోయే స్థితిలో ఉన్న ఓ సర్పానికి పట్నాలోని వెటర్నరీ ఆసుపత్రి వైద్యులు అరుదైన వైద్యం అందించారు. 2 గంటల పాటు శస్త్రచికిత్స చేసి బతికించారు. రెండు రోజుల పాటు పర్యవేక్షణలో కూడా ఉంచి.. అనంతరం అడవిలో వదిలేశారు. తోకభాగం తీవ్రంగా దెబ్బతిని కదల్లేని స్థితిలో ఉన్న  పామును ఓ స్వచ్ఛంద సంస్థ సభ్యుడు వెటర్నరీ ఆసుపత్రికి తీసుకొచ్చాడు. ఎక్స్‌రే తీసిన వైద్యులు పాముకు మత్తుమందు ఇచ్చి శస్త్రచికిత్స చేశారు. తోకలో కొంత భాగాన్ని తొలగించి, ఆ తర్వాత ఆ మేరకు తిరిగి అతికించారు.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.