close

తాజా వార్తలు

పెద్దపల్లిలో దగ్ధమైన కారు


సింగిరెడ్డిపల్లి: పెద్దపల్లి జల్లాలోని గోదావరిఖని- మంథని రహదారిపై ప్రమాదవశాత్తు కారు దగ్ధమైంది. రామగిరిమండలం బేగంపేటకు చెందిన కుమార్‌..తన బంధువులతో కలిసి బేగంపేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సింగిరెడ్డిపల్లి సమీపంలో కారులో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు అప్రమత్తమై.. బయటకు దిగిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.