close

తాజా వార్తలు

‘అమరావతి’పై జగన్‌ సమీక్ష

అమరావతి: సీఆర్‌డీఏపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రి బొత్స సత్యనారాయణ, సీఆర్‌డీఏ అధికారులు హాజరయ్యారు. రాజధాని అమరావతి నిర్మాణం అంశంపై సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. ఇటీవల రాజధాని అమరావతి విషయంలో నెలకొన్న అపోహల నేపథ్యంలో ఈ అంశంపై సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.