close

తాజా వార్తలు

గవర్నర్‌గా 11న దత్తన్న ప్రమాణస్వీకారం

హైదరాబాద్‌: భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఈ నెల 11న హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించేందుకుగాను దత్తాత్రేయ ఈ నెల 9న ముందుగా హైదరాబాద్‌ నుంచి దిల్లీ వెళ్లనున్నారు. అనంతరం అక్కడి నుంచి 10వ తేదీన హిమాచల్‌ప్రదేశ్‌కు చేరుకుంటారు. 11న రాష్ట్ర రాజధాని సిమ్లాలోని రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ వేడుకకి దత్తాత్రేయ కుటుంబ సభ్యులు, సన్నిహితులు తరలివెళ్లనున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.