
తాజా వార్తలు
అమరావతి: ప్రతిపక్ష తెదేపా బుధవారం ‘చలో ఆత్మకూరు’ పిలుపుతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డితో హోం మంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలోని శాంతిభద్రతల అంశంపై వారితో జగన్ చర్చించారు. నిన్నటి చలో ఆత్మకూరు సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం ఇటీవల కానిస్టేబుల్ నియామక పరీక్ష ఫలితాలను సీఎం జగన్, హోంమంత్రి సంయుక్తంగా విడుదల చేశారు.
Tags :
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు యత్నం
- విడాకులిప్పించి మరీ అత్యాచారం...
- బాలీవుడ్ భామతో పంత్ డేటింగ్?
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- ఇండిగో విమానం 9 గంటల ఆలస్యం
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
