Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009835
            [news_title_telugu_html] => 

ట్రక్కు డ్రైవర్‌కు రూ.2లక్షలు జరిమానా

[news_title_telugu] => ట్రక్కు డ్రైవర్‌కు రూ.2లక్షలు జరిమానా [news_title_english] => A truck driver challaned Rs 200500 for overloading near delhi [news_short_description] => దేశ రాజధాని దిల్లీలో ఓ ట్రక్కు డ్రైవర్‌కు ట్రాఫిక్‌ పోలీసులు విధించిన జరిమానా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముబారక్‌ చౌక్‌ సమీపంలో వెళ్తున్న ఓ ట్రక్కు అధిక లోడుతో వెళ్తోందని గుర్తించిన పోలీసులు డ్రైవర్‌కు రూ.2లక్షలు జరిమానా విధించారు. [news_tags_keywords] => truck ,fine ,2lacs,delhi,new motor vehicle act [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-13 00:19:15 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ట్రక్కు డ్రైవర్‌కు రూ.2లక్షలు జరిమానా - A truck driver challaned Rs 200500 for overloading near delhi - EENADU
close

తాజా వార్తలు

ట్రక్కు డ్రైవర్‌కు రూ.2లక్షలు జరిమానా

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో ఓ ట్రక్కు డ్రైవర్‌కు ట్రాఫిక్‌ పోలీసులు రికార్డు స్థాయిలో జరిమానా విధించారు. ముబారక్‌ చౌక్‌ సమీపంలో వెళ్తున్న ఓ ట్రక్కు అధిక లోడుతో వెళ్తోందని గుర్తించిన పోలీసులు డ్రైవర్‌కు రూ.2లక్షలు జరిమానా విధించారు. నూతన చట్టం అమలైనప్పటి నుంచి ఇప్పటి వరకు నమోదైన ఘటనల్లో ఈ జరిమానానే అతిపెద్దది కావడం గమనార్హం.

సెప్టెంబర్‌ 1 నుంచి కేంద్రం నూతన వాహన చట్టం నిబంధనలను అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు అధికంగా జరిమానాలు విధిస్తున్నారు. దీనిపై కేంద్ర రోడ్డురవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ స్పందిస్తూ రోడ్డుప్రమాదాలు నివారించడానికే ఈ అధిక చలాన్లు అని చెప్పడం గమనార్హం.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.