close

తాజా వార్తలు

గతంలోనూ అక్కడ రెండు ప్రమాదాలు!

దేవీపట్నం: తూర్పుగోదావరి జిల్లా కచులూరు మందం వద్ద పర్యాటక బోటు మునిగిన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతంలో ఇలాంటి ప్రమాదం జరగడం ఇది తొలిసారేం కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. 1964లో ఉదయభాస్కర్‌ అనే బోటు మునిగిపోవడంతో 60 మంది దుర్మరణం పాలయ్యారు.  ఆ తర్వాత ఝాన్సీరాణి అనే బోటు మునిగిపోవడంతో 8 మంది మృతిచెందారు. కచులూరు మందం ప్రాంతంలో బోటు ఎగువవైపునకు వెళ్లే చోట బలమైన రాయి ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.