close

తాజా వార్తలు

ప్రమాదస్థలికి బయల్దేరిన జగన్‌

అమరావతి: తూర్పు గోదావరి జిల్లాలో బోటు ప్రమాదస్థలికి ముఖ్యమంత్రి జగన్‌ బయల్దేరారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని విహంగవీక్షణం ద్వారా ఆయన పరిశీలించనున్నారు. అనంతరం ఆస్పత్రిలో బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. అక్కడి నుంచి నగరపాలకసంస్థ కార్యాలయంలో అధికారులతో సహాయక  చర్యలపై సమీక్షించనున్నారు. ఆ తర్వాత ఉదయం 11 గంటల సమయంలో సీఎం మీడియాతో మాట్లాడనున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.