close

తాజా వార్తలు

బోటు దుర్ఘటనపై మెజిస్టీరియల్‌ విచారణ

అమరావతి: తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద జరిగిన ఘోర బోటు ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం మెజిస్టీరియల్‌ విచారణకు ఆదేశించింది. తూర్పు గోదావరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ను విచారణాధికారిగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బోటు ప్రమాదంలో వైఫల్యాలు.. వాస్తవ పరిస్థితిని నివేదించాల్సిందిగా సూచించింది. 60 రోజుల్లో నివేదిక అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.