close

తాజా వార్తలు

కాకులందు.. తెల్లకాకి వేరయా..!

కర్ణాటక: కాకులు నల్లగానే కాదు. తెలుపు రంగులోనూ ఉంటాయండోయ్‌. ధార్వాడా జిల్లా దుమ్మవాడ సమీపంలో ఇటీవల నల్ల కాకుల గుంపులో ఓ తెల్ల కాకి దర్శనమిచ్చింది. జన్యు వైవిధ్యాల కారణంగా ఇలాంటివి కొన్నిసార్లు పుడుతుంటాయని నిపుణులు చెప్పారు.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.