close

తాజా వార్తలు

గ్రామపంచాయతీ ట్రైబ్యునల్‌ ఏర్పాటు

హైదారాబాద్‌: గ్రామ పంచాయతీ ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్‌ చట్టంలోని 141 సెక్షన్‌ ప్రకారం ఈ ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేశారు.  గ్రామ పంచాయతీల వివాదాల అప్పీళ్లను విచారించేందుకు ఏర్పాటు చేసిన ఈ ట్రైబ్యునల్‌కు ఛైర్మన్‌, ఇద్దరు సభ్యులను నియమించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.