close

తాజా వార్తలు

ఏపీలో భారీగా ఇంజినీర్ల బదిలీ

అమరావతి: ఏపీ ప్రభుత్వం భారీగా ఇంజినీర్ల బదిలీ, పోస్టింగులు చేపట్టింది. జలవనరుల శాఖలో 105 మంది ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లలో కొంతమందిని బదిలీ చేయగా.. మరి కొంతమందికి పోస్టింగులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

బదిలీ జాబితా కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.