close

తాజా వార్తలు

టక్కున ఛార్జింగ్‌..

వాషింగ్టన్‌: అత్యంత వేగంగా ఛార్జ్‌ అవ్వడంతో పాటు... రెట్టింపు సామర్థ్యముండే సరికొత్త బ్యాటరీలను పర్దు యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తయారుచేశారు. లిథియం ఆయాన్‌ ఛార్జింగ్‌ వేగాన్ని, విద్యుత్‌ను నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని పెంచేలా బ్యాటరీల ఆకృతిని మార్చారు. ముఖ్యంగా ‘నానోచైన్‌’ ఆకృతి కల్పించారు. ఈ బ్యాటరీలతో స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు మరింత ఎక్కువసేపు పనిచేస్తాయని శాస్త్రవేత్తల బృందంలోని విలాస్‌ పాల్‌, వి.రామచంద్రన్‌ తెలిపారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.