close

తాజా వార్తలు

ఇందిరాపార్కు వద్ద రైతుల ఆందోళన

హైదరాబాద్‌: నగరంలోని ఇందిరా పార్కు వద్ద భాజపా కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. రుణమాఫీని ఏకకాలంలో అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాజపా నేతలు సుగుణాకర్‌ రావు, ప్రమేందర్‌రెడ్డి, మధుసూదన్‌ రెడ్డి, పొంగులేటి తదితరులు పాల్గొన్నారు.
 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.