close

తాజా వార్తలు

శివప్రసాద్‌ సతీమణికి చంద్రబాబు ఫోన్‌

హైదరాబాద్‌: చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన తెదేపా నేత, మాజీ మంత్రి శివప్రసాద్‌ సతీమణికి చంద్రబాబు ఫోన్‌ చేసి మాట్లాడారు. ఆ కుటుంబ సభ్యులను ఓదార్చారు. శివప్రసాద్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సినీ, రాజకీయ రంగాల్లో శివప్రసాద్‌ రాణించారనీ.. ఆయన మృతి వ్యక్తిగతంగా తనకు తీరని లోటన్నారు. చిరకాల స్నేహితుడిని కోల్పోయానంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.