close

తాజా వార్తలు

పీపీఏ టారిఫ్‌ను 6 నెలల్లోగా తేల్చండి: హైకోర్టు

అమరావతి: పీపీఏల పునఃసమీక్షపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు జీవోను హైకోర్టు కొట్టి వేసింది. కుదించిన టారిఫ్ ప్రకారం విద్యుత్‌ సంస్థలకు తాత్కాలిక చెల్లింపులు చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా పీపీఏల టారిఫ్‌ వ్యవహారాన్ని 6 నెలల్లో  పరిష్కరించాలని ఈఆర్‌సీని హైకోర్టు ఆదేశించింది.
 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.