
తాజా వార్తలు
అమరావతి: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 30న తిరుపతి బయల్దేరి వెళ్లనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం విజయవాడ నుంచి తిరుపతి వెళ్లి తిరుచానూరులో నూతనంగా నిర్మించిన పద్మావతి నిలయం అతిథి గృహాన్ని ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి అలిపిరి వద్ద చెర్లోపల్లి వెళ్లే నాలుగులేన్ల రహదారి నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తిరుమల వెళ్లనున్నారు. అక్కడ నిర్మించ తలపెట్టిన మాతృశ్రీ వకుళాదేవి అతిథిగృహం, భక్తుల సౌకర్యార్థం తితిదే నిర్మిస్తున్న మరో కాంప్లెక్సు నిర్మాణానికి శంకుస్థాపనలు చేయనున్నారు. రాత్రి ఏడు గంటలకు శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. స్వామివారిని దర్శించుకుని అనంతరం పెద్ద శేషవాహన సేవలో పాల్గొంటారు. రాత్రికి తిరుమలలోనే బస చేయనున్నారు. అక్టోబరు 1న ఉదయం విజయవాడ తిరిగి రానున్నారు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ఊరెళ్లి వచ్చేస్తానన్నాడు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
