close

తాజా వార్తలు

సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాలు


అమరావతి: ఇటీవల నిర్వహించిన ఏపీ గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల్లో అర్హత సాధించి, ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు సోమవారం నియామక పత్రాలు అందజేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నియామక పత్రాలు అందజేస్తారు. అక్టోబర్‌ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 14,944 గ్రామ, వార్డు సచివాలయాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.