close

తాజా వార్తలు

స్వామిని తాకని సూర్యకిరణాలు

అరసవల్లి: ఆకాశం మేఘావృతం కావడంతో శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని ఇవాళ సూర్య కిరణాలు తాకలేదు. సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి మారే సందర్భంలో సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకి, శిరస్సు వరకు వెళ్తాయి. ఈ దృశ్యాన్ని చూసేందుకు వచ్చిన భక్తులు నిరాశ చెందారు. స్వామివారి మూల విరాట్‌పై రేపు పడే అవకాశం ఉందని అర్చకులు తెలిపారు.
 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.