
తాజా వార్తలు
విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఇవాళ సాయంత్రం 6 గంటలకు మూలా నక్షత్రం సమయంలో సీఎం జగన్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో సురేష్‌కుమార్, అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం సీఎంకు వేదపండితులు ఆశీర్వచనం అందించారు. సీఎం జగన్ రాకతో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. అనంతరం జగన్ అక్కడ నుంచి తాడేపల్లిలోని స్వగృహానికి బయలుదేరి వెళ్లారు.
Tags :
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- భారత్‌పై వెస్టిండీస్ విజయం
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
- త్వరలో అందుబాటులోకి మెట్రో రెండో కారిడార్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
