close

తాజా వార్తలు

ఆటోలో ప్రయాణించిన మంత్రి

మచిలీపట్నం: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ఓ సామాన్య వ్యక్తిలా ప్రయాణం చేశారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని పలు కార్యక్రమాలకు ఆటోలో వెళ్లారు. ఎప్పుడూ భద్రత మధ్య కారులో తిరిగే మంత్రి ఇలా ఆటోలో ప్రయాణించడంతో స్థానిక ప్రజలు ఆసక్తిగా చూశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... సామాన్య వ్యక్తిలా ప్రజలతో కలిసి ప్రయాణిస్తేనే వారి సమస్యలు తెలుస్తాయని మంత్రి పేర్ని నాని అభిప్రాయపడ్డారు. 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.