close

తాజా వార్తలు

ప్రగతిభవన్‌కు చేరుకున్న ఉద్యోగ ఐకాసనేతలు

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాల ఐకాస నేతలు ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌ ఆహ్వానం మేరకు వారంతా అక్కడికి వెళ్లారు. ఉద్యోగులకు సంబంధించిన కీలక నిర్ణయాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఐకాస నేతలను సీఎం ఆహ్వానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశం అనంతరం ఉద్యోగులకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.