close

తాజా వార్తలు

రైలులో 13 కేజీల బంగారం స్వాధీనం

భువనేశ్వర్‌‌: రైలులో అక్రమంగా బంగారం తరలిస్తున్న ఇద్దర్ని భువనేశ్వర్‌ డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. రవుర్కెలా-ఝార్సుగూడ మధ్య ప్రయాణిస్తున్న జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్‌లో తరలిస్తున్న సుమారు 13 కేజీల విదేశీ బంగారు బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు రూ.5కోట్లు ఉంటుందని అంచనా వేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.