close

తాజా వార్తలు

లక్ష్మణ్‌ కంటికి స్వల్ప గాయం

 

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో బస్‌ భవన్‌ ఎదుట భాజపా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఆర్టీసీ కల్యాణమండపం నుంచి బస్‌భవన్‌ వరకు భాజపా శ్రేణులు, ఆర్టీసీ ఐకాస నాయకులు ర్యాలీ చేపట్టారు. ఈ నేపథ్యంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు అదుపులోకి తీసుకుంటుండగా లక్ష్మణ్‌ కంటికి స్వల్పగాయమైంది. అనంతరం చికిత్స కోసం ఆయన నిమ్స్‌కు బయలుదేరారు.

 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.