close

తాజా వార్తలు

విశాఖలో భారత్‌-బంగ్లాల నౌకా విన్యాసాలు

విశాఖపట్నం: భారత్‌-బంగ్లాదేశ్‌ల సంయుక్త నావికాదళ విన్యాసాలు విశాఖలో మొదలయ్యాయి. ఇందులో భాగంగా ఇప్పటికే బంగ్లాదేశ్‌కు చెందిన అలీ హైదర్‌, బీఎన్‌ఎస్‌ షాడినోటా అనే నౌకలు వైజాగ్‌కు చేరుకున్నాయి. అక్టోబరు 12 నుంచి 16 వరకు ఈ ద్వైపాక్షిక విన్యాసాలు జరగనున్నాయి. బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా భారత్‌లో పర్యటించిన కొద్ది రోజులకే ఈ కార్యక్రమం జరగడం గమనార్హం. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.