close

తాజా వార్తలు

మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం

నర్సంపేట: సమ్మె పరిణామాలతో మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యకు యత్నించాడు. వరంగల్‌ జిల్లా నర్సంపేట డిపో పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రవి అనే ఆర్టీసీ కార్మికుడు ఒంటిపై పెట్రోలు పోసుకున్నాడు. నిప్పంటించుకునే సమయంలో వెంటనే సమీపంలో ఉన్న ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు, పోలీసులు ఆయన్ను అడ్డుకుని కాపాడారు.

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.