close

తాజా వార్తలు

మంత్రుల నివాసాల ముట్టడికి  యత్నం

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ ఐకాస కార్మికుల సమ్మెకు ఓయూ విద్యార్థి సంఘాలు తమ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. సమ్మె ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో మంత్రుల నివాసాలను ముట్టడించేందుకు విద్యార్థి సంఘాల నేతలు ఓయూ నుంచి బయల్దేరారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.