close

తాజా వార్తలు

రవిప్రకాశ్‌ కస్టడీపై ముగిసిన వాదనలు

హైదరాబాద్‌: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ కస్టడీ పిటిషన్‌పై నాంపల్లి న్యాయస్థానంలో వాదనలు ముగిశాయి. టీవీ9 యాజమాన్యానికి తెలియకుండా రూ .18కోట్లు డ్రా చేసుకున్నారంటూ నమోదైన కేసులో రవిప్రకాశ్‌ రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో ఆయన్ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే అనేక కీలక ఆధారాలు లభిస్తాయని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదించారు. 10 రోజులపాటు ఆయన్ను పోలీసు కస్టడీకి అనుమతించాలని న్యాయస్థానాన్ని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును రేపటికి వాయిదా వేసింది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.