close

తాజా వార్తలు

దసరాసెలవుల పొడిగింపుపై హైకోర్టులో పిటిషన్‌

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో పాఠశాలలకు దసరా సెలవులు పొడిగించడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. విద్యార్ధుల తల్లిదండ్రుల సంఘం దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను మధ్యాహ్నం 2 గంటలకు ఉన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించనుంది. మరోవైపు తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబరు నెల వేతనాలు ఇచ్చేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.