close

తాజా వార్తలు

అంగరంగ వైభంగా పైడితల్లి ఉత్సవాలు

విజయనగరం: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవత శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకొని రాష్ట్రప్రభుత్వం తరఫున మంత్రి బొత్స సత్యనారాయణ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం దక్కడం తన అదృష్టమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఉత్సవాల సందర్భంగా భక్తులతో అమ్మవారి ఆలయం కిటకిటలాడుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.