close

తాజా వార్తలు

విశాఖ భూ కుంభకోణంపై సిట్‌ ఏర్పాటు

విశాఖపట్నం: విశాఖపట్నం పరిసర మండలాల్లో జరిగిన భూ ఆక్రమణలు, ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై సమగ్రంగా విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. విశ్రాంత ఐఏఎస్‌ విజయ్‌కుమార్‌ సారథ్యంలో ఈ సిట్‌ ఏర్పాటైంది. సభ్యులుగా విశ్రాంత ఐఏఎస్‌ వైవీ అనూరాధ, విశ్రాంత జిల్లా న్యాయమూర్తి టి.భాస్కరరావులను నియమించింది. కుంభకోణంపై విచారణ జరిపేందుకు 3 నెలల గడువును ప్రభుత్వం విధించింది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.