close

తాజా వార్తలు

ఘనంగా పొంగులేటి కుమారుడి నిశ్చితార్థం

హైదరాబాద్‌: శంషాబాద్‌ ఫోర్ట్‌గ్రాండ్‌ ఫంక్షన్‌హాల్‌లో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుమారుడి నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌, రాష్ట్రమంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, మల్లారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి,  డీజీపీ మహేందర్‌రెడ్డి, మాజీ స్పీకర్‌ సురేష్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ తదితరులు హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.