close

తాజా వార్తలు

ఆ 12 గ్రామాల వారు రెండు రాష్ట్రాల్లోనూ ఓటర్లే..

ఈనాడు డిజిటల్‌-ఆసిఫాబాద్‌, కెరమెరి-న్యూస్‌టుడే: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని 12 గ్రామాల ఓటర్లు రెండు రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఓట్లు వేస్తుంటారు. సరిహద్దు వివాదమే దీనికి కారణం. ఈ నెల 21న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఇక్కడి 2663 మంది ఓటర్లు సిద్ధమవుతున్నారు. 1989లో కేంద్రం నియమించిన కేకే నాయుడు కమిషన్‌ను ఈ గ్రామాల్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ (ప్రస్తుత తెలంగాణ)లోనే ఉంచాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడంతో సమస్య అపరిష్కృతంగానే ఉంది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.