close

తాజా వార్తలు

జియోలో ఆల్‌ ఇన్‌ వన్‌ పథకాలు

దిల్లీ: ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌కు నిమిషానికి 6 పైసల చొప్పున ఐయూసీ (అంతర్గత అనుసంధాన ఛార్జీ) వసూలు చేస్తున్న రిలయన్స్‌ జియో, ఆల్‌ ఇన్‌ వన్‌ పేరిట డేటా, ఐయూసీ నిమిషాలు కలిగిన కొత్త పథకాలను అమల్లోకి తెస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఐయూసీ నిమిషాలు మించితే, మళ్లీ నిమిషానికి 6 పైసల చొప్పున చెల్లించాలి. ఇందుకు రూ.10 నుంచీ టాపప్‌ చేసుకోవచ్చు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.