close

తాజా వార్తలు

శంషాబాద్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్‌

హైదరాబాద్‌: దోహా నుంచి బ్యాంకాక్‌ వెళ్తున్న విమానం శంషాబాద్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. అందులో ఉన్న ఓ ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో అధికారులకు సమాచారమిచ్చిన పైలట్‌ శంషాబాద్‌లో ల్యాండ్‌ చేశారు. అయితే బాధితుడిని ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తిరిగి దోహాకు తరలించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.