close

తాజా వార్తలు

టీవీ మీదపడి రెండేళ్ల చిన్నారి దుర్మరణం

రెంజల్‌, న్యూస్‌టుడే: టీవీ మీద పడి రెండేళ్ల చిన్నారి మృతిచెందాడు. నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలం వీరన్నగుట్ట తండాకు చెందిన నందిని-హరి దంపతుల కుమారుడు హర్ష ఈ నెల 3న ఇంట్లో ఆడుకుంటూ టీవీ పెట్టిన ప్లాస్టిక్‌ బెంచీని కదిలించగా టీవీ మీదపడి  గాయపడాడు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం మృతి చెందాడు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.