close

తాజా వార్తలు

వంశధార కాల్వలో గుట్కా లారీ బోల్తా

టెక్కలి: శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలో గుట్కా లోడుతో వెళ్లున్న లారీ ప్రమాదవశాత్తు వంశధార కాల్వలో పడిపోయింది. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న లారీ..జాతీయ రహదారిపై ఉన్న వంతెన రక్షణ గోడను ఢీ కొట్టి  కాల్వలోకి దూసుకుపోయింది. డ్రైవర్‌ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గుట్కా విలువ రూ.2 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. స్వల్పగాయాలతో బయటపడ్డ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.