close

తాజా వార్తలు

యువకుడి ‘హైవోల్టేజ్‌’ డ్రామా

రైల్వేలైను కరెంటు తీగలను పట్టుకుని హల్‌చల్‌

గ్వాలియర్‌:  రైల్వేకు చెందిన హైవోల్టేజ్‌ కరెంటు తీగలతో చెలగాటమాడుతూ ఒక యువకుడు హల్‌చల్‌ చేశాడు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జిల్లాలోని దాబ్రా రైల్వే స్టేషన్‌ వద్ద ఈ ఘటన చోటు చేసుకొంది. ఒక యువకుడు తీగలపైకి ఎక్కి అందుబాటులో ఉన్న మరికొన్ని తీగలను పట్టుకొన్నాడు. ఈ విషయం తెలిసిన వెంటనే అధికారులు కరెంటు సరఫరాను నిలిపివేశారు. అనంతరం అధికారులు, భద్రతా సిబ్బంది ఒక రైలు బోగీలో అక్కడకు చేరుకొని యువకుడిని కిందకు లాగేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.