
తాజా వార్తలు
‘‘మా ఆసుపత్రికి నెలకు ఐదుగురు రోగులను పంపిస్తే రూ.1,000 గిఫ్ట్‌కార్డు, 10 మందికి 2,000, 15కు 3,000, 25 మందికి 6,000 గిఫ్ట్‌కార్డు ఇస్తాం’’ అంటూ.. రాజమహేంద్రవరంలోని ‘ఏస్’ ఆసుపత్రి యాజమాన్యం ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మెడికల్ ప్రాక్టీషనర్లకు ఆఫర్లను ప్రకటించింది. ఈ ప్రకటన సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. దీనిపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విచారణ జరిపి ఆసుపత్రిని మూసివేయించారు. ఆ ఆసుపత్రి వైద్యులు నిఖిల్ నుంచి వివరణ తీసుకున్నారు. వైద్య వృత్తిని దిగజార్చేలా ఉన్న ఆ ప్రకటన అనైతికమైనందున నోటీసు ఇవ్వనున్నట్లు వైద్య మండలి ఛైర్పర్సన్ సాంబశివారెడ్డి వెల్లడించారు.
- ఈనాడు, అమరావతి
Tags :
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- టీమిండియా సమష్టి విజయం
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- రఘురామ కృష్ణరాజు విందుకు రాజ్‌నాథ్‌సింగ్
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- పాస్‌పోర్ట్‌పై కమలం చిహ్నం?
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్
- ఉతికి ఆరేశారు
- యడియూరప్పకు భాజపా ప్రశంసలు..
- రూ.200 పెట్టి ఫస్ట్‌షో చూడండి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
