
తాజా వార్తలు
తిరుమల: తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ దంపతులు దర్శించుకున్నారు. శ్రీవారికి నిర్వహించిన సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అదనపు ఈవో ధర్మారెడ్డి సీజే దంపతులకు స్వాగతం పలికి ప్రత్యేకదర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆదివారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో మరోసారి సీజేఐ దంపతులు స్వామివారి సేవలో పాల్గొననున్నారు. అంతకుముందు తిరచానూరు పద్మావతి అమ్మవారిని సీజేఐ దంపతులు దర్శించుకున్నారు.
Tags :
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- 8 మంది.. 8 గంటలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- సినిమా పేరు మార్చాం
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
