close

తాజా వార్తలు

తిరుమల లడ్డూ ధర పెంపు అవాస్తవం

స్పష్టం చేసిన తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

తిరుపతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం ధర పెంపుపై జరుగుతున్న ప్రచారాన్ని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. లడ్డూ ధర పెంపు అవాస్తమని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో స్పందించారు. తిరుమల లడ్డూ ధర పెంచే ఆలోచన కానీ.. ప్రతిపాదన ఏదీ తితిదే వద్ద లేదని చెప్పారు. లడ్డూ ప్రసాదం ధర పెంపు అంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.